Saturday, July 4, 2009

MRMUMMIDI




హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట రామ మోహన్ రావు.ముమ్మిడి నేను అన్నవరం దేవస్దానంలో 1993 సంవత్సరంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నేను కాకినాడ ఆర్.జె.సి. మల్టీ జోన్-1, ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటరుగా 2000వ సంవత్సరం నుండి చేస్తున్నాను. ఈ క్రింద వున్నది మా ఆఫీసు ఫొటో) సరే నాకు ఒక ఆలోచన వచ్చింది మనందరం ఒక బ్లాగులో కలిస్తే ఎలావుంటుంది అని ఇక్కడ మా ఆఫీసు క్రింద ఫ్లోర్ డి.సి గారి ఆఫీసు ఉంటుంది అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ మనకి మంచి ఫ్రెండుకూడా, అలాగే అన్నవరంలో రమేష్ ఇంకా వేర్వేరు ఆఫీసుల్లోను, టెంపుల్స్-లోను మరి మా మల్టీ జోన్-1 లో చాలా మంది. మనకు ఎపుడైనా ఏదైనా డవుట్స్ వస్తే వెంటనే ఎవరికైనా ఫోన్ చేసి అడుగుతాను అందుకని అందరి ఫోన్ నంబర్స్ ఒక చోట సేవ్ చేసి పెట్టుకుంటాను. అందులోకి ఇపుడు బదిలీలల కార్యక్రమం ఒకటి ఉందికదా అందుకని ప్రతీ ఒక్కరిని ఫోన్ చేసి విసిగించే బాద్యత మనదే ఎందుకంటారా పర్టిక్యులర్స్ గురించి.